Month: May 2025

చల్లనీళ్లు తాగితే బరువు పెరుగుతారా? నిపుణుల వివరణ ఇదే!

చాలామంది చల్లనీళ్లు తాగితే బరువు పెరుగుతుందని భావిస్తారు. ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లను తరచూ తాగడం వల్ల మోటుగా మారతామని అంటుంటారు. కానీ ఇదంతా ఒక అపోహ మాత్రమేనని ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక మెహతా స్పష్టంగా తెలియజేశారు. మన శరీరంలో వేడి (బాడీ…

షారుఖ్ ఖాన్ డైట్ సీక్రెట్ – సింపుల్ ఫుడ్‌తో 59 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా!

59 ఏళ్ల వయసులోనూ షారుఖ్ ఖాన్ యంగ్‌గా, ఫిట్‌గా కనిపించడం వెనక అసలైన కారణం ఏంటో మీకు తెలుసా? అతని డెడ్డికేషన్ మాత్రమే కాదు, ఆయన డైట్ అలవాట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనమూ షారుఖ్ లా ఆరోగ్యంగా ఉండాలంటే,…

అన్నం, రోటీలు తింటూ బరువు తగ్గండి – డైట్ కష్టాలేకుండా సింపుల్ మార్గాలు

“బరువు తగ్గాలంటే అన్నం మానేయాలి, రోటీలకు గుడ్‌బై చెప్పాలి!” అనే భ్రమ ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ పోషకాహార నిపుణుల మాటలు వింటే – అన్నం, రోటీలు తింటూనే బరువు తగ్గడం కచ్చితంగా సాధ్యమే అంటున్నారు. దీంట్లో కీలకంగా మారేది “ఎలా…

జ్యూస్ చేసిన తర్వాత మిగిలిన గుజ్జుతో ఆరోగ్యకరమైన రొట్టెలు – వృథా చేయకండి!

జ్యూస్ చేసాక మిగిలిన పల్ప్‌ని (గుజ్జు) ఎంచెక్కు పారేస్తున్నారా?అలా చేయకండి. ఎందుకంటే అందులో పోషకాలు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఈ గుజ్జుతో ఆరోగ్యకరమైన వంటలు చేయొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు స్నేహా సింగ్. పండ్లు లేదా కూరగాయల జ్యూస్ చేసినప్పుడు మిగిలే…

లివర్, గుండె ఆరోగ్యానికి మంచి ఫలాలు ఇవే – ఏ పండు తింటే ఏం లాభం?

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గాల్లో ముఖ్యమైనది మన ఆహార అలవాట్లు. ముఖ్యంగా లివర్ (liver) మరియు గుండె (heart) ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలతో కూడిన ఫలాలను తీసుకోవడం చాలా అవసరం. ప్రతి పండులో ఉన్న ప్రత్యేకమైన పోషకాలు మన శరీరంలో వివిధ…

టికెట్ లేకుండా థియేటర్‌లోకి కార్తీ.. తోసేశారు! – హీరో చిన్ననాటి ఫన్నీ సంఘటన వైరల్‌

తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన బాల్యం నుంచి గుర్తుండిపోయే ఓ ఫన్నీ సంఘటనను పంచుకున్నారు. ఇప్పుడిప్పుడే హీరోగా వెలుగొందుతున్న కార్తీ, ఒకప్పుడు థియేటర్‌లో ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని చెప్పి అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు. కార్తీ తెలిపినదానిబట్టి,…

కథకు ప్రాణం పోసిన ఎన్టీఆర్ దర్శకుడిగా నట సార్వభౌముడి విజయ రహస్యం

తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పేరు – నందమూరి తారక రామారావు (NTR). ఒక నటుడిగా కాదు, దర్శకుడిగా కాదు – ఒక కాలానికి ప్రతినిధిగా, ఒక యుగానికి శిల్పిగా పేరొందిన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు NTR…

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల – హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం

ఐపీఎల్ 2025 సీజన్‌ ఉత్కంఠ భరితమైన ముగింపు దశకు చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించాయి. తాజాగా BCCI విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ప్లే ఆఫ్స్‌లో తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్…

తేజా సజ్జా మిరాయ్ టీజర్ విడుదల – విజువల్ వండర్‌గా ఆకట్టుకున్న సూపర్ హీరో మూవీ

సూపర్ హీరో చిత్రాలపై తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తరుణంలో, తేజా సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మిరాయ్’ సినిమా టీజర్‌ విడుదలైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. హాలీవుడ్ స్థాయి…

తిరుపతిలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగింపు

తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అత్యున్నత సర్వీసులకు తొలి అంచైన ఈ పరీక్షకు మొత్తం 5,261 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, ఉదయం సెషన్‌లో 2,941 మంది,…