ఏపీ లాసెట్ పరీక్ష ప్రశాంతంగా పూర్తయ్యింది
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ లాసెట్ 2025 ప్రశాంతంగా ముగిసింది రాష్ట్రవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ లాసెట్ 2025 పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 27,253 మంది అభ్యర్థులు…
