చిత్తూరులో ప్రశాంతంగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తీ
చిత్తూరు జిల్లాలో ఎన్‌టీఎస్ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘డీఈవో వరలక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కౌన్సిలింగ్ అర్థరాత్రి వరకు కొనసాగింది. అన్ని విభాగాల్లో…
