Month: June 2025

పేరూరు చెరువు రక్షణకు వినతి – కాలువల పూడిక తొలగించాలంటూ ఎంపీపీ విజ్ఞప్తి

పేరూరు చెరువు రక్షణకు వినతి – కాలువల పూడిక తొలగించాలంటూ ఎంపీపీ విజ్ఞప్తి చెరువు ఎండిపోయే ప్రమాదం – కాలువలు పూడికతో నిండిపోతున్నాయన్న ఎంపీపీ తిరుపతి, జూన్ 18: పేరూరు చెరువుకు వరద నీటిని తరలించే ప్రధాన కాలువలు పూడికతో నిండిపోవడం…

ఇనుప స్క్రాప్ నియంత్రణ గేటు మాయం – నాయుడుపేటలో అక్రమ కార్యకలాపాలు చురుకుగా

ఇనుప స్క్రాప్ నియంత్రణ గేటు మాయం – నాయుడుపేటలో అక్రమ కార్యకలాపాలు చురుకుగా స్వర్ణముఖి తీరంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితులు నాయుడుపేట, జూన్ 18: పట్టణంలోని స్వర్ణముఖి నదీతీరం వద్ద ఇనుప స్క్రాప్ రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గేటును…

పాఠశాలల విలీనంపై తల్లిదండ్రుల ఆందోళన – చిన్నారుల భవిష్యత్తుపై శంకలు

పాఠశాలల విలీనంపై తల్లిదండ్రుల ఆందోళన – చిన్నారుల భవిష్యత్తుపై శంకలు వారానికి పైగా గడుస్తున్నా – హాజరుకాని విద్యార్థులు చిత్తూరు జిల్లా, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీన విధానం వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పాఠశాలలు ప్రారంభమై…

మామిడి రైతులకు ఊరట: చివరి కిలో వరకు రూ.4 రాయితీ

మామిడి రైతులకు ఊరట: చివరి కిలో వరకు రూ.4 రాయితీ రైతులకు ఆందోళన అవసరం లేదు – కలెక్టర్ హామీ తిరుపతి కలెక్టరేట్, జూన్ 18: జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం పెద్ద చర్యలు చేపట్టింది.…

ఈకేవైసీ సడలింపుతో అన్నదాతలకు ఊరట

ఈకేవైసీ సడలింపుతో అన్నదాతలకు ఊరట ప్రభుత్వం కీలక నిర్ణయం – ఇక రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు తిరుపతి, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుభీభావ పథకం కింద రైతులకు మరింత సౌలభ్యం కల్పిస్తూ ఈకేవైసీ ప్రక్రియను…

ఆర్థిక సంఘం నిధుల ఆలస్యం: పంచాయతీల అభివృద్ధికి బ్రేకులు

ఆర్థిక సంఘం నిధుల ఆలస్యం: పంచాయతీల అభివృద్ధికి బ్రేకులు గ్రామీణ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉమ్మడి జిల్లాల్లోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2019–20 ఆర్థిక…

శ్రీహరికోట షార్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

శ్రీహరికోట షార్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శ్రీహరికోటలో వైభవంగా యోగా అభ్యాసం జూన్ 17, 2025: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీహరికోటలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపారు. ఈ సందర్భంగా 1300 మంది —…

శ్రీకాళహస్తిలో మళ్లీ ప్లాస్టిక్‌పై సమర శంఖం

శ్రీకాళహస్తిలో మళ్లీ ప్లాస్టిక్‌పై సమర శంఖం పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై మళ్లీ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు మున్సిపల్ అధికారులు. 2018 అక్టోబర్ 2న తెదేపా ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన ప్లాస్టిక్ నిషేధం వాస్తవంగా ఎక్కడా పూర్తిగా అమలుకావడం లేదని అధికారులు…

తిరుపతిలో బీమా ఏజెంట్ పేరుతో గొలుసు అపహరణ

తిరుపతిలో బీమా ఏజెంట్ పేరుతో గొలుసు అపహరణ నగరంలో దొంగలు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజా ఘటనలో, తిరుపతిలోని జయనగర్‌లో బీమా ఏజెంట్‌గా వచ్చిన యువకుడు మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడు. బాధితురాలు వసంత (55) నివాసం…

జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల గడువు ఈనెల 30 వరకు పొడిగింపు

జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల గడువు ఈనెల 30 వరకు పొడిగింపు జూనియర్ కళాశాల ప్రవేశాల గడువు పొడిగింపు – ఈనెల 30 వరకు తిరుపతి (విద్య): చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గడువును…