తిరుమల సర్వదర్శనానికి 12 గంటల సమయం – భక్తుల తపన
తిరుమల సర్వదర్శనానికి 12 గంటల సమయం – భక్తుల తపన పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. గత రెండు రోజులుగా సర్వదర్శనానికి సగటున 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే…
