నదులు, వాగుల పునరుద్ధరణ ద్వారా నీటి వనరుల అభివృద్ధి అవసరం
నదులు, వాగుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి – సమిష్టి చొరవ అవసరం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పడిపోతోంది. ఇది వ్యవసాయం, త్రాగునీటి అవసరాలు, మరియు సమగ్ర జీవన విధానంపై ప్రభావం…
