నగరంలో చెత్త సమస్య ముదిరింది: వాహనాల్లో నింపినా దారిపొడవునా పడిపోతోంది!
చెత్త వాహనాల వల్లనే మారుతున్న వీధులు అసహ్యకరంగా! నగర వార్తలు | ప్రజల వినతి:నగరంలో చెత్త సేకరణ వాహనాల నిర్వహణ లోపం వల్ల ప్రజలు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. చెత్తను వాహనాల్లో నింపుతున్నా, అవి పూర్తిగా మూయకపోవడం వల్ల వీధులపై చెత్త…