తిరుమలలో ఘనంగా గరుడ పంచమి ఉత్సవాలు
ఘనంగా గరుడ పంచమి ఉత్సవాలు తిరుమలలో తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ పంచమి ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై అలంకారభూషితుడై దర్శనమిచ్చారు. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తిరుమల మాడవీధుల్లో పోటెత్తారు.…