త్వరలోనే తిరుపతి నుంచి సింగపూరుకి నేరుగా విమాన సేవలు!
తిరుపతి నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు – శుభవార్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో…
