రేణిగుంటలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు: రెండు ట్రాక్టర్లు స్వాధీనం
రేణిగుంటలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు సీరియస్ – రెండు ట్రాక్టర్లు స్వాధీనం రేణిగుంట, తిరుపతి జిల్లా:రేణిగుంట మండలంలో ఇసుక అక్రమ రవాణా అంశంపై స్పందనతో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి చురుకైన చర్యలు చేపట్టారు. ‘ఈనాడు’ పత్రికలో “అధికారుల వైఫల్యం… అక్రమార్కులకు…