తలకోన మార్గంలో ఒంటరి ఏనుగు సంచారం
తలకోన మార్గంలో ఒంటరి ఏనుగు సంచారం తలకోన వెళ్ళే మార్గంలో గత మూడు రోజులుగా ఒక ఒంటరి ఏనుగు సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పర్యాటకులు, భక్తులకు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల సమాచారం ప్రకారం, ఈ…
