మురుగునీటితో పెరుగుతున్న రోగాల బెడద
గ్రామంలో పెరుగుతున్న మురుగునీటి సమస్య గ్రామంలోని రహదారులపై మురుగునీరు నిల్వ ఉండటం పెద్ద సమస్యగా మారింది. పారిశుద్ధ్య లోపంతో మురుగునీటితో రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, గుంతల్లో నిల్వైన మురుగునీరు కారణంగా వాతావరణం అస్వచ్ఛంగా మారి ప్రజల జీవన…
