తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్త దాడులు
తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ & లీగల్ మెట్రాలజీ దాడులు తిరుపతి నగరంలోని హోటళ్లలో జరుగుతున్న ఆహార నాణ్యతపై పెరుగుతున్న అనుమానాలను దృష్టిలో ఉంచుకుని, ఫుడ్ సేఫ్టీ మరియు లీగల్ మెట్రాలజీ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో అధికారులు మొత్తం…
