నాయుడుపేటలో ప్రైవేటు బస్సుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు
నాయుడుపేట పట్టణంలో బస్టాండ్ పరిసరాల్లో ప్రైవేటు బస్సుల బారులు తీరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌కు అడ్డుగా నిలిచిన ప్రైవేట్ బస్సులు నాయుడుపేట బస్టాండ్ ఆవరణలోకి ప్రైవేటు బస్సులు ఎంటర్…
