తిరుపతిలో కనుమరుగవుతున్న పక్షిజాతులు – పర్యావరణవేత్తల ఆందోళన
పక్షుల సంఖ్య తగ్గిపోతున్న తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతి ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా గృహనివాస పక్షులు, పిచ్చుకలు (sparrows) నగరంలో కనుమరుగవుతున్నాయి. కారణాలు – కాలుష్యం మరియు రేడియేషన్…
