అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులు – ప్రజల ఆందోళన
అసంపూర్తిగా రహదారి పనులు నగరంలోని ప్రధాన రహదారి పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ పార్కు నుండి రాజీవ్ గాంధీ కాలనీ వరకు ప్రారంభించిన రహదారి పనులు కొన్ని మీటర్లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవి అసంపూర్తిగా…