2026 ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సిద్ధమైన తిరుపతి జిల్లా – వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలన్న కలెక్టర్ ఆదేశాలు
2026 జనవరిలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశాలు. పులికాట్, నేలపట్టు ప్రాంతాల్లో శాస్త్రీయ ప్రణాళిక. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కు సిద్ధం – పులికాట్, నేలపట్టు ప్రాంతాల్లో శాస్త్రీయ ప్రణాళికతో చర్యలు ప్రారంభం 2026 జనవరిలో జరగనున్న…
