ఉడికించిన గుడ్డు Vs ఆమ్లెట్
Spread the love

గుడ్డు – పోషకాల నిధి

గుడ్డు ప్రోటీన్, విటమిన్ A, B12, D, కోలిన్, యాంటీ ఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో, కండరాల బలానికి సహాయపడుతుంది.

ఉడికించిన గుడ్డు – ఆరోగ్యానికి ఉత్తమం

  • తక్కువ కేలరీలు, కొవ్వులు
  • అన్ని పోషకాలు అలాగే ఉంటాయి
  • అదనపు నూనె లేకుండా తినే అవకాశం ఉంటుంది.

ఉడికించిన గుడ్డు బరువు తగ్గాలనుకునేవారికి, ఫిట్‌నెస్‌ ఫాలో అవుతున్న వారికి అత్యుత్తమ ఎంపిక.

ఆమ్లెట్ – రుచికరమే కానీ…

ఆమ్లెట్ రుచికరంగా ఉంటేను, నూనె, వెన్న, మసాలాలు, కూరగాయలు కలిపితే కేలరీలు, కొవ్వులు పెరుగుతాయి. తరచుగా తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *