పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్‌గా బద్రి మూవీ రీ-రిలీజ్ ప్రచారం
పవన్ బర్త్‌డేకు బద్రి రీ-రిలీజ్ ప్రచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 ప్రత్యేకమే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ భారీగా సెలబ్రేషన్లు చేసేందుకు ముందుంటారు. ఈ ఏడాది కూడా అదే తరహా హైప్ ఉండగా,…