ఏప్రిలియా టూయానో 457 తిరుపతి మార్కెట్లోకి – ఆధునిక రైడింగ్‌కు కొత్త నిర్వచనం!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజ్జియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన తాజా మోడల్ ఏప్రిలియా టూయానో 457 బైక్‌ను తిరుపతి మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. బుధవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఈ బైక్‌ను…