ఇళ్ల స్థలాలు మంజూరైనా పట్టాలు ఇవ్వని అధికారులు – గుడిసెల్లోనే వాస్తవ్యంగా ఉన్న లబ్ధిదారులు
గూడూరు కొత్తపాలెంలో ఇళ్ల స్థలాల లేఅవుట్ పై అధికారుల నిర్లక్ష్యం నెలలకాలంగా గూడూరు మండలంలోని కొత్తపాలెంలో మంజూరైన ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు అందక, సుమారు 55 వేల మంది లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా…