సూళ్లూరుపేటలో విద్యుత్ అంతరాయం | మంగళవారం నిర్వహణ పనులు
సూళ్లూరుపేటలో నేడు విద్యుత్ అంతరాయం – వినియోగదారులకు సూచనలు నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ నిలిపివేత సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో మంగళవారం నిర్వహణ పనులు జరుగుతుండటంతో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్…
