గోశాలలో అమానుషాలపై టీడీపీ నేత ఆగ్రహం – ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
తెనాలిలో గోశాల పరిస్థితులపై పరిశీలన గుంటూరు జిల్లా తెనాలిలోని ఇందిరానగర్ గోశాలలో అమానుష పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ రాష్ట్ర గోశాల విభాగం చైర్మన్ బి. ఆర్. నాయుడు విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన గోశాలను సందర్శించి పశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.…
