తవ మండలంలోని కూడలిలో వెలగని సోలార్ వీధి దీపాలు – ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
కూడలిలో వెలగని సోలార్ దీపాలు తవ మండలంలోని కొండూరు పరిధిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సోలార్ వీధి దీపాలు పని చేయకపోవడం స్థానికులను మరియు రాత్రి ప్రయాణిస్తున్న వాహనదారులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. రాత్రి వేళల్లో భద్రత లోపం ఈ…
