ఈ నెల 14న తిరుపతికి సీఎం చంద్రబాబు రాక – మహిళా సాధికార సదస్సు కోసం ఏర్పాట్లు
మహిళా సాధికార సదస్సు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు జరగనుంది. దేశవ్యాప్తంగా మహిళా ప్రతినిధులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొని మహిళల హక్కులు, ఉపాధి, విద్య, భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు…
