OTTలోకి అడుగుపెట్టిన ‘బైసన్’ – ధ్రువ్ విక్రమ్ కబడ్డీ కథ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో
ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్. రూ.70 కోట్ల కలెక్షన్‌తో సూపర్ హిట్. ‘బైసన్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో – ఐదు భాషల్లో అందుబాటులో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన అతి ఆసక్తికర…
