బాలికలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు తప్పవు – ఎస్పీ హెచ్చరిక
చంద్రగిరి సబ్ డివిజన్లో మైనర్ బాలికపై జరిగిన ఘటనపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రగిరిలో బాలికపై ఘటన – ఎస్పీ ఆగ్రహం చంద్రగిరి సబ్ డివిజన్లోని MR.పల్లి…
