30లోపు ఇంటర్ ప్రవేశాలు పూర్తి చేయాలి – వందనం పథకానికి జూలై 5లోపు నగదు జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం గడువును ప్రకటించింది. అధికారికంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అన్ని ఇంటర్ కళాశాలలు ఈ నెల 30వ తేదీ లోపు విద్యార్థుల ప్రవేశాలను పూర్తి చేయాల్సి ఉంది. విద్యా…
