2026 T20 ప్రపంచకప్‌కి 19 జట్లు అర్హత సాధించాయి – భారత్ సహా కొత్త జట్లు కూడా రేసులో
భారత్-శ్రీలంకల్లో జరగనున్న 2026 T20 ప్రపంచకప్‌కు 19 జట్లు అర్హత సాధించాయి. నేపాల్, ఒమన్ స్థానం ఖరారు చేసుకోగా, UAE చివరి స్పాట్ కోసం పోటీలో ఉంది. 2026 T20 ప్రపంచకప్‌లో పోటీ జట్లు ఖరారు 2026లో భారత్ మరియు శ్రీలంకల్లో…
