Tag: హౌస్‌ఫుల్ క్లైమాక్స్

ఓటీటీలోకి హౌస్‌ఫుల్ 5 – రెండు క్లైమాక్స్‌లతో వినూత్న ప్రయోగం

బాలీవుడ్‌లో కామెడీ సినిమాలకున్న క్రేజ్‌కు మరో ఉదాహరణగా “హౌస్‌ఫుల్ 5” నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా నడిచిన తర్వాత ఇప్పుడు ఇది ఓటీటీలోకి అడుగుపెట్టింది. రెండు వేరియంట్ క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ హౌస్‌ఫుల్ సిరీస్‌లో ఐదో…