కార్తీక మాసం 3వ సోమవారం ఆలయంలో విశేష పూజలు – భక్తులతో కళకళలాడిన ప్రాంగణం
కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక శోభ నెలకొంది. కార్తీక మాసం ఆధ్యాత్మికతతో నిండిన పుణ్యకాలం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, దీపారాధనలు…
