Tag: ఇండియా vs సౌతాఫ్రికా

మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరిన శుభమన్ గిల్ డిశ్చార్జ్ – రెండో టెస్ట్‌కి ఆడే అవకాశాలు 50-50

మెడ నొప్పి తగ్గడంతో శుభమన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్. కానీ డాక్టర్లు 4–5 రోజుల విశ్రాంతి సూచించారు. రెండో టెస్ట్‌కు ఆడే అవకాశాలు 50-50. శుభమన్ గిల్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ టీమ్ ఇండియా యువ బ్యాటింగ్ స్టార్…