తిరుపతి రైల్వే కూలీల సమస్యలు పరిష్కరించండి
తిరుపతి రైల్వే కూలీల ఆవేదన – ఉపాధి భద్రతకు పోరాటం రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఊపందుకున్న నేపథ్యంలో, అక్కడ పనిచేస్తున్న లైసెన్స్డ్ కూలీలు ఉపాధి కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తాము గత…