Tag: ఏర్పేడు మండలం

ఏర్పేడు మండలంలోని గుండ్ల కండ్రిగ పంచాయతీలో వ్యవసాయ పొలాల మీదుగా గుడి మల్లం వరకు వెళ్లే దారిని ఒక రైతు ఆక్రమించుకుని తన పొలంలో కలిపేశాడు. దీంతో గుండ్ల కండ్రిగలో రైతులకు ఉపయోగకరంగా వ్యవసాయ పొలాల మీదుగా 16 అడుగుల వెడల్పుతో 2.5 కి.మీ. పొడవైన ఎర్ర కండల దారి ఏర్పాటు చేశారు. దీన్ని పంచాయతీ నిధులతో పలుమార్లు అభివృద్ధి చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి ఏకంగా దారిని తవ్వేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

వ్యవసాయ దారి ఆక్రమణ ఏర్పేడు మండలంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పేడు, మే 12: గుండ్ల కండ్రిగ పంచాయతీలో వ్యవసాయ పొలాల మీదుగా గుడి మల్లం వరకు వెళ్లే 2.5 కి.మీ పొడవైన, 16 అడుగుల వెడల్పు ఉన్న ఎర్ర కండల…

ఏర్పేడు బస్‌షెల్టర్‌ను కల్లు దుకాణంగా మార్చిన ఘటనపై ప్రజల్లో ఆందోళన

శ్రీకాళహస్తి-పాకాల ప్రధాన రహదారి పక్కన ఏర్పేడు మండలంలోని బస్‌షెల్టర్‌ను కొందరు కల్లు దుకాణంగా మార్చిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.​ కల్లు దుకాణంగా మారిన బస్‌షెల్టర్ ఏర్పేడు మండలంలోని సరస్వతీకేంద్ర సమీపంలో ఉన్న బస్‌షెల్టర్‌ను కొందరు కల్లు వ్యాపారులు ఆక్రమించి,…