Tag: కపిలతీర్థం జలపాతం

కపిలతీర్థం జలపాతం – వర్షాలతో నిండిన ప్రకృతి సోయగం

వర్షాలతో కపిలతీర్థం అందాలు ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో కపిలతీర్థం జలపాతం నిండుగా ప్రవహిస్తోంది. రాళ్ల మధ్య నుండి ఉప్పొంగి వచ్చే నీటి ప్రవాహం పర్యాటకులను, భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. సహజ సోయగాలను ఆస్వాదించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు…