ఒక్క హిట్టుతో మారిన తలరాత.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన కయాదు లోహర్!
కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన ‘డ్రాగన్’ కన్నడలో ‘మొగిల్‌పేట’తో అరంగేట్రం చేసిన కయాదు లోహర్, 2022లో శ్రీవిష్ణు నటించిన ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకున్నా, సరైన అవకాశాలు రాలేదు. కానీ 2025లో తమిళంలో విడుదలైన…