3146 రోజుల తర్వాత… కరుణ్ నాయర్ గర్జన – ఇంగ్లాండ్‌తో టెస్ట్‌లో అదిరిపోయే రీ ఎంట్రీ!
కరుణ్ నాయర్ తిరిగొచ్చాడు – అదిరిపోయే ప్రదర్శనతో 2016లో ట్రిపుల్ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కరుణ్ నాయర్… ఆ తర్వాత మళ్లీ భారత్ తరఫున అవకాశం రావడం లేదు. గత 8 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం…