‘కాంతార: ది లెజెండ్’ ట్రైలర్ రికార్డులు బద్దలుకొట్టింది!
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: ది లెజెండ్’ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ 110 మిలియన్+ వ్యూస్ సాధించి సంచలనం రేపింది. భాషల వారీగా చూస్తే: హిందీ వెర్షన్ – 28 మిలియన్…
