PKL సీజన్-12: తెలుగు టైటాన్స్ మరో విజయం సాధించి క్వాలిఫయర్-2లో అడుగు పెడుతుంది
PKL సీజన్-12లో తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్‌పై 46-39 పాయింట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కి చేరుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ (PKL) సీజన్-12లో తెలుగు టైటాన్స్ మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో జరిగిన ఎలిమినేటర్-3 మ్యాచ్‌లో…
