Tag: గ్రావెల్ మైనింగ్

చంద్రగిరి మండలంలో గంగిరెడ్డిపల్లిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు: స్థానికుల ఆందోళన

గంగిరెడ్డిపల్లిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు: స్థానికుల ఆందోళన చంద్రగిరి మండలంలోని గంగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ తవ్వకాలు ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తుండడంతో, స్థానికులు అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.​…