Tag: చందూ మొండేటి

సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘వాయుపుత్ర’ 3D యానిమేషన్ చిత్రం

సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త ప్రయోగం ‘మహాభారత్ నరసింహా’ విజయంతో ప్రేరణ పొందిన సితార ఎంటర్టైన్మెంట్స్, మరో అద్భుతమైన యానిమేషన్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. దర్శకుడు చందూ మొండేటితో కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పేరు ‘వాయుపుత్ర’. ఇది హనుమంతుడి వీరచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న…