దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ – KL రాహుల్
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కెప్టెన్ రాహుల్. బుమ్రా, సిరాజ్కు విశ్రాంతి. గిల్, అయ్యర్ గాయాల వల్ల దూరం. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త నాయకత్వం – KL రాహుల్ కెప్టెన్గా ప్రకటించిన BCCI టీమ్ ఇండియా వన్డే జట్టులో…
