‘రాజాసాబ్’ నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్ సంచలనం – ప్రభాస్ ఎనర్జీకి అభిమానులు ఫిదా
‘రాజాసాబ్’ నుంచి వచ్చిన ‘రెబల్ సాబ్’ సాంగ్ భారీ స్పందన. ప్రభాస్ స్టైల్, తమన్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. చిత్రం జనవరి 9న విడుదల. ‘రాజాసాబ్’ ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ రిలీజ్ – ప్రభాస్ స్టైల్, తమన్ మ్యూజిక్‌తో ఫుల్ ఎనర్జీ…
