టీటీడీ ఉద్యోగులకు 10% భత్యాల పెంపు – ప్రభుత్వ జీవో విడుదల
టీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వం 10% భత్యాల పెంపు ప్రకటించింది. శాశ్వత, కాంట్రాక్ట్–అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి వర్తింపు. కొత్త భత్యాల వివరాలు ఇక్కడ. టీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఉద్యోగులకు భత్యాలను…
