టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ఆందోళన
టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 18 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న ఫామ్ సంక్షోభం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది.…
