‘కొబలి’ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో: ప్రేక్షకుల నుండి విశేష స్పందన
‘కొబలి’ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదల టీఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ‘కొబలి’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్,…