టీ20 లీగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కి రికార్డు ధర
టీ20 లీగ్‌లో సెన్సేషన్ దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ టీ20 లీగ్ వేలంలో సంచలనం సృష్టించాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే అతడు ₹8.3 కోట్ల భారీ మొత్తానికి ప్రీమియర్ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. ఇది దక్షిణాఫ్రికా టీ20 లీగ్…
