తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై రూ.5.10 లక్షల జరిమానా
తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 51 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. కోర్టు ప్రతి డ్రైవర్‌పై రూ.10 వేల చొప్పున రూ.5.10 లక్షల జరిమానా విధించింది. తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కఠిన చర్యలు తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యపై…
