అక్రమ రవాణాపై ఉక్కుపాదం – తిరుపతిలో ఎర్రచందనం సీజ్
టాస్క్ ఫోర్స్ ఆకస్మిక ఆపరేషన్ తిరుపతి అటవీ ప్రాంతంలో పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు, దుంగలు సీజ్ స్మగ్లర్లు…
