తిరుపతిలో ఆన్‌లైన్ మోసం – దంపతులు ₹1.50 కోట్లకు మోసపోయారు!
తిరుపతిలో దంపతులు ఆన్‌లైన్ వ్యాపారంలో ₹1.50 కోట్లు పెట్టి మోసపోయారు. ‘అంగారి ట్రేడ్ యాప్’లో డబ్బు రెండింతలు అవుతుందని మోసం. తిరుపతి నగరంలో మరో ఆన్‌లైన్ మోసం (Online Scam) వెలుగులోకి వచ్చింది. డీమార్ట్ సమీపంలో నివసించే దంపతులు ₹1.50 కోట్లకు…
